బ్రేకింగ్ న్యూస్.. డిప్యూటీ సీఎం నుండి సీఎంగా పవన్.?

 4 రోజులపాటు ఇంచార్జ్ ముఖ్యమంత్రిగా పవన్.?



నేటి కలం వార్త / అమరావతి : నాలుగు రోజులు పాటు ఇంచార్జ్ " ముఖ్యమంత్రి "గా బాధ్యతలు చేపట్టనున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్.?

సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ నేపథ్యంలో పవన్ కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించనున్న సీఎం చంద్రబాబు.!

ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం టూర్..

సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్ వెళ్లనున్నారని సమాచారం.?


0 కామెంట్‌లు