పెద్దపల్లి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య?

      కానిస్టేబుల్ శివాజీ ( ఫైల్ ఫోటో )


నేటి కలం వార్త తెలంగాణ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరే గ్రామానికి చెందిన శివాజీ అనే కానిస్టేబుల్ 35 సంllలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను సిరిసిల్ల జిల్లా పోలీస్ బెటాలియన్'లో విధులు నిర్వహిస్తున్నాడు. తన వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని సమాచారం? మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. శివాజీ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది

1 కామెంట్‌లు